Cinema

లోకేష్ కనగరాజ్ నటిస్తున్న “ఇనిమెల్” మ్యూజిక్ వీడియో

ఉలగనాయగన్ కమల్ హాసన్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న మ్యూజిక్ వీడియో ‘ఇనిమెల్’తో లోకేష్ కనగరాజ్ ను నటుడిగా పరిచయం చేస్తున్నారు. ఆర్‌కెఎఫ్‌ఐ బ్యానర్‌ పై కమల్‌హాసన్‌, ఆర్‌ మహేంద్రన్‌ సంయుక్తంగా ఈ మ్యూజిక్‌ వీడియోను నిర్మిస్తున్నారు.

మ్యూజిక్ వీడియో ఇనిమెల్‌ను వెరీ ట్యాలెంటెడ్ శృతి హాసన్ స్వరపరిచి, కాన్సెప్ట్ చేశారు. ఈ వీడియోలో లోకేష్ కనగరాజ్‌తో పాటు కనిపించనున్నారు. కమల్ హాసన్ ఇనిమెల్ కు లిరిక్ రైటర్ కూడా.

కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ గతంలో ‘విక్రమ్’ అనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందించారు. ద్వారకేష్ ప్రబాకర్ దర్శకత్వం వహించిన ఈ మ్యూజిక్ వీడియో కోసం వారు మళ్లీ చేతులు కలిపారు. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్. శ్రీరామ్ అయ్యంగార్ ప్రొడక్షన్ డిజైనర్.

ఇనిమెల్ మ్యూజిక్ వీడియో త్వరలో విడుదల కానుంది.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు,…

September 12, 2026 at 9:37 PM

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM