Malla Reddy Vishwavidyapeeth Vice-Chairman Dr. Preethi Reddy Inaugurates India's Biggest Luxury Silver Jewellery Brand GOYAZ’s 30th Store
భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ GOYAZ తన 30వ స్టోర్‌ను సికింద్రాబాద్‌లోని పాట్నీ, ఆర్.పీ. రోడ్డులో వైభవంగా ప్రారంభించింది. 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నూతన స్టోర్‌ను మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ CH. ప్రీతి రెడ్డి గారు నవంబర్ 6 న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోయాజ్ షో రూమ్ నిర్వహకులు రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి తదితరులు పాల్గొన్నారు.
కాలాతీతమైన కళాత్మక నైపుణ్యాన్ని ఆధునిక డిజైన్లతో మేళవిస్తూ వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించేందుకు ఈ స్టోర్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
దక్షిణ భారతదేశంలో సిల్వర్ జ్యువెలరీ రంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ వస్తున్న GOYAZ, ఈ నూతన స్టోర్ ప్రారంభంతో తన విస్తరణను మరింత బలోపేతం చేసుకుంది. పా ట్నీ స్టోర్‌లో బహుమతులుగా అందించేందుకు, శుభకార్యాలు, వేడుకలతో పాటు రోజువారీ వినియోగానికి అనువైన అద్భుతమైన వెండి ఆభరణాల కలెక్షన్ అందుబాటులో ఉంది.
గ్రాండ్ ఇనాగురల్ ఆఫర్స్
స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు.
₹15,000 పైగా కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం.
₹2,00,000 పైగా కొనుగోలుపై ₹55,000 విలువైన వెండి ఆభరణాలు ఉచితం.
₹1,00,000 పైగా కొనుగోలుపై ₹25,000 విలువైన వెండి ఆభరణాలు ఉచితం.
₹50,000 పైగా కొనుగోలుపై ₹12,500 విలువైన వెండి ఆభరణాలు ఉచితం.
₹30,000 పైగా కొనుగోలుపై ₹7,500 విలువైన వెండి ఆభరణాలు ఉచితం.
₹15,000 పైగా కొనుగోలుపై ₹3,500 విలువైన వెండి ఆభరణాలు ఉచితం.
GOYAZ ప్రత్యేకమైన సేవలు, అద్భుతమైన ఆభరణాల కలెక్షన్లను సికింద్రాబాద్ పాట్నీలోని నూతన స్టోర్‌లో వినియోగదారులు ఆస్వాదించవచ్చు. మరిన్ని కొత్త మార్కెట్లలో వేగంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్న GOYAZ, భారతదేశంలో లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతోంది.
శ్రీ శుభకర క్రియేషన్స్ బ్యానర్ లో సుహాసిని, వినోద్ కుమార్ ప్రధాన జంటగా,శ్రీనివాస్ అనంతనేని , మౌనిక హీరోహీరోయిన్లుగా బీమ్…
సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు,…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…