Featured

గుంటూరులో యాంకర్‌ రష్మీ ‘రిఫ్లెక్షన్‌’

Reflexion: యాంకర్‌, నటి రష్మీ గౌతమ్‌ గుంటూరులో సందడి చేయనుంది. స్కిన్‌, స్పా, స్కిన్‌ క్లినిక్‌ స్పెషల్‌గా పేరొందిన ‘రిఫ్లెక్షన్‌’ బ్రాంచ్‌ని ఆమె గుంటూరులో ఓపెన్‌ చేయబోతోంది. గుంటూరు లక్ష్మీపురంలో ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 10గంటల 41 నిమిషాలకు ‘రిఫ్లెక్షన్‌’స్టూడియోని రష్మీ గౌతమ్‌ ప్రారంబించనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రష్మీతో పాటు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు కూడా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

ఈ స్టూడియో ఓపెనింగ్‌ విషయమై రష్మీ స్పందిస్తూ.. ”హాయ్‌.. నేను మీ రష్మీని. ఈ నెల 12, ఉదయం 10గంటల 41 నిమిషాలకు నేను గుంటూరుకు వచ్చేస్తున్నాను. ఎందుకంటే, ‘రిఫ్లెక్షన్‌’ స్కిన్‌, స్పా, స్కిన్‌ క్లినిక్‌ స్టూడియో ప్రారంభోత్సవం కోసం వస్తున్నాను. ఏరియా పేరు వచ్చేసి గుంటూరు లక్ష్మీపురం. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయండి. అందరినీ అక్కడ కలుసుకుంటాను..” అని పేర్కొంది.

ప్రముఖ యాంకర్‌, నటి రష్మీ గౌతమ్‌ చేతుల మీదుగా ‘రిఫ్లెక్షన్‌’ స్టూడియో ప్రారంభమవుతుండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.. ఈ స్టూడియోని గుంటూరులో ప్రారంభిస్తోన్న ‘రిఫ్లెక్షన్‌’ స్టూడియో ఎండీ ఆర్‌. భువనేశ్వరి.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM