kushi 3 days collections
టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే ప్రేక్షకుల ముందుకొచ్చింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ ఆకట్టుకున్న ఖుషి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో ఈ సినిమా 70.23 కోట్ల రూపాయలు రాబట్టింది.
యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఖుషి హల్ చల్ చేస్తోంది. యూఎస్ లో 1.38 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ సాధించింది. 2 మిలియన్ మార్క్ కు ఖుషి పరుగులు పెడుతోంది. థియేటర్స్ డల్ గా ఉండే సోమవారం కూడా ఖుషి నైజాం, ఏపీ లోని అన్ని ఏరియాస్ లో చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టింది. దీన్ని బట్టి ఈ వీక్ ఖుషికి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ ఉండే అవకాశాలున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఖుషి మూవీ సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. క్లీన్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఖుషికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది.
స్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే ప్రేక్షకుల ముందుకొచ్చింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ ఆకట్టుకున్న ఖుషి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో ఈ సినిమా 70.23 కోట్ల రూపాయలు రాబట్టింది.
యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఖుషి హల్ చల్ చేస్తోంది. యూఎస్ లో 1.38 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ సాధించింది. 2 మిలియన్ మార్క్ కు ఖుషి పరుగులు పెడుతోంది. థియేటర్స్ డల్ గా ఉండే సోమవారం కూడా ఖుషి నైజాం, ఏపీ లోని అన్ని ఏరియాస్ లో చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టింది. దీన్ని బట్టి ఈ వీక్ ఖుషికి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ ఉండే అవకాశాలున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఖుషి మూవీ సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. క్లీన్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఖుషికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…