విశ్వక్‌సేన్ ‘పాగల్’ ఫస్ట్‌లుక్, రిలీజ్ డేట్ | Vishwak Sen Paagal release date
అతి తక్కువ చిత్రాలతోనే టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు విశ్వక్‌సేన్. ఆయన హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘పాగల్’. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్‌ను మంగళవారం ప్రకటించారు. మ్యాజికల్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో లక్కీ మీడియా అసోసియేషన్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై బెక్కం వేణు గోపాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయబోతోన్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. పాగల్ విడుదల తేదీతో పాటు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో విశ్వక్‌సేన్ యూబర్‌కూల్ లుక్‌లో కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో గులాబిపూలు ప్రేమను, స్వచ్చతను సూచిస్తున్నాయి. రధన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి ఎస్ మణికందన్, ఎడిటింగ్ గ్యారీ బీహెచ్.
సాంకేతిక వర్గం.
బేనర్స్: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా
సమర్పణ: దిల్‌రాజు
డిఓపి: ఎస్. మణికందన్
సంగీతం: రధన్
ఎడిటర్: గ్యారి బీహెచ్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కెకె, కిట్టు విస్సా ప్రగడ
ఫైట్స్: దిలీప్‌సుబ్బరాయన్, రామకృష్ణ
డ్యాన్స్: విజయ్ ప్రకాశ్
ప్రొడక్షన్ డిజైనర్: లత తరుణ్
చీఫ్ కో డైరెక్టర్: వెంకట్ మద్దిరాల,
పబ్లిసిటి డిజైనర్: అనిల్ భాను,
ప్రొడక్షన్ మేనేజర్: సిద్దం విజయ్ కుమార్
పిఆర్ఓ: వంశీ- శేఖర్, వంశీ కాక
నిర్మాత: బెక్కం వేణుగోపాల్
స్టోరీ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నరేష్ కుప్పిలి
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…