‘జనతాబార్’ ట్రైలర్ రిలీజ్ Janatha Bar Movie Trailer Released
ప్రముఖ కథానాయిక రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు చిత్రం జనతాబార్. రోచిశ్రీ మూవీస్ పతాకపంపై అశ్వథ్ నారాయణ సమర్పణలో రమణ మొగిలి స్వీయదర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం ట్రైయిలర్ హీరో శ్రీకాంత్ విడుదల చేశాడు. అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ… కుస్తీ పోటీల నేపథ్యంలో నడిచే కథ ఇది. నేటి సమాజంలో స్త్రీ ప్రాధాన్యతను చాటి చెప్పే చిత్రమిది. నాలుగు పాటలు, ఫైట్స్‌లతో కొనసాగే రెగ్యులర్ చిత్రం కాదు. కమర్షియాల్ అంశాలు వుంటూనే సమాజానికి చక్కని సందేశాన్ని మేళవించి రూపొందించిన చిత్రమిది అన్నారు.
కథానాయిక లక్ష్మీరాయ్ మాట్లాడుతూ… తెలుగులో మంచి చిత్రం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో రమణ మొగిలి చెప్పిన ఈ కథ నన్ను ఎంతో ఆలోచింపజేసింది. ఒకవేళ ఈ చిత్రం చేయకపోతే నా కెరీర్‌లో ఓ మంచి చిత్రాన్ని కోల్పోయేదాన్ని. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది. ఈ చిత్రంలో నా పాత్ర బార్‌గర్ల్‌గా ప్రారంభమై సమాజంలో మహిళలు గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎలా ఎదిగింది అనేది ఎంతో ఆసక్తికరంగా వుంటుంది అన్నారు. యానిమల్ తరువాత ఈచిత్రంలో మళ్లీ ఓ మంచి పాత్రను చేశాననిన, ఈ సినిమాలో తన పాత్ర నలుగురు చెప్పుకునేంత గొప్పగా వుంటుందని శక్తికపూర్ తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 14: జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…