Naga Chaitanya and Parasuram Combination soon
Naga Chaitanya – Parasuram తెలుగు సినీ పరిశ్రమలో కాంబినేషన్‌ల సెటప్ అనేది బిగ్గెస్ట్ సెటప్. ఏ కాంబినేషన్ ఎప్పుడూ కుదురుతుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు సర్‌ప్రైజింగ్ కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. అలాంటి కలయికే పరశురామ్-మహేష్‌బాబులది. ఈ ఇద్దరి కలయికలో సర్కారు వారి పాట అనే చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ జోడి కుదరకముందే పరశురామ్-అక్కినేని నాగచైతన్య సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభించుకుంది. తీరా సెట్స్‌కు వెళ్లే సమయానికి అందరిని ఆశ్చర్యపరుస్తూ మహేష్- పరశురామ్ సినిమాను ప్రకటించారు నిర్మాతలు. అయితే ఇప్పుడు ఈ పాతబాకీని తీర్చాల్సిందేనని.. సర్కారు వారి పాట విడుదల కాగానే చైతుతో సినిమా చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు 14రీల్స్ సంస్థ అధినేతలు. సో.. పరశురామ్ చైతుకు ఒక సినిమా చేసి పాతబాకీ తీర్చాల్సిందే..
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…