SS Rajamouli also one of the Reason for Acharya Flop
SS Rajamouli: చిరంజీవి, రామ్‌చరణ్ కలయికలో వచ్చిన ఆచార్య చిత్రం విడుదలై డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పటి వరకు కొరటాల శివ కెరీర్‌లో ఇలాంటి నాసిరకమైక కథతో, టేకింగ్‌తో సినిమా రాలేదని అంటున్నారు అందరూ. ముఖ్యంగా చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మెగాభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు కొరటాల. సినిమా కనీసం యావరేజిగా వుంటుందని భావించిన వారి అంచనాలను కూడా తలకిందులు చేస్తూ ది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా డిసైడ్ అయ్యింది ఆచార్య. అయితే ఆచార్య రూపంలో రామ్‌చరణ్ కెరీర్‌లో ఓ ఫ్లాప్ రావడానికి దర్శకధీరుడు రాజమౌళి కూడ ఒక కారణం అంటున్నారు మెగాభిమానులు.
ఆర్‌ఆర్‌ఆర్ చేస్తున్నప్పుడు చరణ్‌ను ఆర్‌ఆర్‌ఆర్ పూర్తయ్యేవరకు ఎటువంటి సినిమాలు చేయకూడదని షరతు విధించాడు రాజమౌళి. అయితే కొరటాల శివ, చిరంజీవి రిక్వెస్ట్ మేరకు రాజమౌళి చరణ్‌కు ఆచార్యలో సిద్ధ పాత్రను పోషించడానికి కొన్ని డేట్స్‌ను కేటాయించాడు. అదే ఒకవేళ ఆ సమయంలో రాజమౌళి ఒప్పుకోకపోయి వుంటే రామ్‌చరణ్ కెరీర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ తరువాత ఆచార్య వంటి డిజాస్టర్ మిస్ అయ్యివుండేది అంటున్నారు మెగాభిమానులు.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…