Cinema

విశ్వ‌క్‌సేన్ ‘పాగ‌ల్’ ఫ‌స్ట్‌లుక్, రిలీజ్‌ డేట్‌

అతి తక్కువ చిత్రాలతోనే టాలెంటెడ్‌ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు విశ్వక్‌సేన్‌. ఆయన హీరోగా నరేష్‌ కుప్పిలి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘పాగ‌ల్’. నరేష్‌ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌, రిలీజ్‌ డేట్‌ను మంగళవారం ప్రకటించారు. మ్యాజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్పణ‌లో లక్కీ మీడియా అసోసియేషన్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై బెక్కం వేణు గోపాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 30న విడుదల చేయబోతోన్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. పాగ‌ల్ విడుదల తేదీతో పాటు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్ట‌ర్‌లో విశ్వ‌క్‌సేన్ యూబ‌ర్‌కూల్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో గులాబిపూలు ప్రేమ‌ను, స్వ‌చ్చ‌త‌ను సూచిస్తున్నాయి. ర‌ధ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి ఎస్ మ‌ణికంద‌న్‌, ఎడిటింగ్ గ్యారీ బీహెచ్‌.

సాంకేతిక వ‌ర్గం.
బేన‌ర్స్‌: శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా
స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు
డిఓపి: ఎస్‌. మ‌ణికంద‌న్‌
సంగీతం: ర‌ధ‌న్‌
ఎడిట‌ర్‌: గ్యారి బీహెచ్‌
లిరిక్స్‌: రామ‌జోగ‌య్య శాస్త్రి, కెకె, కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌
ఫైట్స్‌‌: దిలీప్‌సుబ్బ‌రాయ‌న్‌, రామ‌కృష్ణ‌
డ్యాన్స్: విజ‌య్ ప్ర‌కాశ్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ల‌త త‌రుణ్
చీఫ్ కో డైరెక్ట‌ర్‌: వెంక‌ట్ మ‌ద్దిరాల‌,
ప‌బ్లిసిటి డిజైన‌ర్‌: అనిల్ భాను,
ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌: సిద్దం విజ‌య్ కుమార్
పిఆర్ఓ: వ‌ంశీ- శేఖ‌ర్‌, వంశీ కాక‌
నిర్మాత‌: బెక్కం వేణుగోపాల్‌
స్టోరీ,స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: న‌రేష్ కుప్పిలి

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM